Gold Price: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరల మోత..!

నిన్న పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 15) దేశీయంగా తగ్గాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

K V D Varma
Updated on: 15 July 2020 7:53 AM IST
Gold Price: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరల మోత..!
X

నిన్న పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 15) దేశీయంగా తగ్గాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (15.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 50 రూపాయలు పెరిగింది. దీంతో 46,910 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 70 రూపాయలు తగ్గింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,170రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 90 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52 వేల రూపాయల రికార్డు ధరకు చేరుకుంది. దీంతో కేజీ వెండి ధర 52,120 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 50 రూపాయలు పెరిగింది. దీంతో 46,910 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 70 రూపాయలు తగ్గింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,170రూపాయల వద్ద నిలిచింది.

లో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 80 రూపాయలు పెరిగి 47,750 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం ధరతో పోలిస్తే 100 రూపాయలు తగ్గింది. దీంతో 48,950 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 90 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 51వేల రూపాయల మార్కు దాటి 52 వేల రూపాయల రికార్డు ధరవైపు దూసుకెళ్లింది. దీంతో కేజీ వెండి ధర 52,120 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story