Gold Rate: ఎగసిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి

Gold rate Today Hyderabad Amaravathi
x

వెండి, బంగారం ధరలు

Highlights

Gold Rate: బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Gold Rate: బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. గత వారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (మార్చి 12) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (12.03.2021) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు పెరిగి 42,150 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 380 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,980 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరలతో పోలిస్తే భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది. కేజీ వెండి మరో ఏకంగా 1800 రూపాయలు పెగిరి షాకిచ్చింది. 73వేల రూపాయల వద్ద ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 73,200 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం(12.03.2021) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు పెరిగి 42,150 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 380 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,980 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 350 పెరిగి 44,300 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 48,330 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి 300 రూపాలయలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 66,400 రూపాయల వద్ద నమోదు అయింది. హైదరాబాద్ ధరతో పోలిస్తే వెండి ధర ఢిల్లీలో 5,800 రూపాయలు తక్కవగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12-03-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories