Gold Rate: షాకిచ్చిన పసిడి ధర.. అదే బాటలో వెండి ధర

Gold Rate: బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Samba Siva Rao
Updated on: 11 March 2021 8:34 AM IST
Gold rate Today Hyderabad Amaravathi
X

Gold Rate

Gold Rate: బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. గత వారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (మార్చి 11) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (11.03.2021) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 41,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 160 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,600 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరలతో పోలిస్తే కాస్త పెరిగింది. కేజీ వెండి మరో 300 రూపాయలు పెగిరి.. 71వేల రూపాయల వద్ద ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 71,400 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం(11.03.2021) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 41,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 160 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,600 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 150 పెరిగి 43,950 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 47,950 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి ధర 66,700 రూపాయల వద్ద నమోదు అయింది. హైదరాబాద్ ధరతో పోలిస్తే వెండి ధర ఢిల్లీలో 4,400 రూపాయలు తగ్గువగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-03-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story