Gold Rate: కొద్దిగా తగ్గిన బంగారం.. వెండి మాత్రం పైపైకే!

Gold Rate: కొద్దిగా తగ్గిన బంగారం.. వెండి మాత్రం పైపైకే!
x
Highlights

Gold Rate:వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 11) దేశీయంగా కాస్త కిందకి దిగొచ్చాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం పెరుగుదల నమోదు చేశాయి.

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 11) దేశీయంగా కాస్త కిందకి దిగొచ్చాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శనివారం (11.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 260 రూపాయలు తగ్గింది. దీంతో 46,920 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 260 రూపాయలు తగ్గింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,200 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51వేల రూపాయల మార్కుదాటి 52 వేల రూపాయల రికార్డు ధరకు చేరుకుంది. దీంతో కేజీ వెండి ధర 51,950 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు శుక్రవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 260 రూపాయలు తగ్గింది. దీంతో 46,920 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 260 రూపాయలు తగ్గింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,200 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరతో పోలిస్తే 200 రూపాయలు తగ్గి 47,700 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం ధరతో పోలిస్తే 200 రూపాయలు తగ్గింది. దీంతో 48,500 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 50 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 51వేల రూపాయల మార్కు దాటి 52 వేల రూపాయల రికార్డు ధరవైపు దూసుకెళ్లింది. దీంతో కేజీ వెండి ధర 51,950 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories