Gold Rate:బంగారం ధరలు తగ్గుతున్నాయి..వెండి ధరలూ అదే దారిలో!

Gold Rate:బంగారం ధరలు తగ్గుతున్నాయి..వెండి ధరలూ అదే దారిలో!
x
Highlights

వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజూ కాస్త దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 06) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి.

వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజూ కాస్త దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 06) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొంత తగ్గుదల నమోదు చేశాయి.సోమవారం (06.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 30 రూపాయలు తగ్గింది. దీంతో 46,240 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 30 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,850 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే 40 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48 వేల రూపాయల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 48,510 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 30 రూపాయలు తగ్గింది. దీంతో 46,240 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 30 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,850 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం ధరతో పోలిస్తే 30 రూపాయలు తగ్గి 47,120 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ధర కంటే 30 రూపాయలు తగ్గింది. దీంతో 48,320 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 40 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 48 వేల రూపాయల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 48,510 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories