Gold Rate: దేశీయ మార్కెట్లో క్రమేపీ తగ్గుతున్న పసిడి ధర

Gold Rate: ఎంసీఎక్స్ లో ఎల్లోమెటల్ 10 గ్రా. రూ.46,080

Sandeep Eggoju
Updated on: 22 March 2021 9:36 AM IST
Gold Price down in Indian Markets
X

గోల్డ్ (ఫైల్ ఫోటో )

Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ విఫణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ ఎంసీఎక్స్ లో ఎల్లోమెటల్ పదిగ్రాములకు స్వల్ప తగ్గుదల నమోదు చేస్తూ..46,080 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 44,390 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 43,920 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42,240 గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 46,550 రూపాయల వద్దకు చేరింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story