Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు...

Rama Rao
Updated on: 25 Jan 2022 6:27 AM IST
Gold and Silver Rates Today 24 01 2022 in Hyderabad Vijayawada Chennai Delhi Kolkata Bangalore Mumbai
X

Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి ఆదివారం తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 తగ్గింది. ఈరోజు సోమవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,490గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,630గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,870గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,040గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,520గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,520గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,790గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,900గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు సోమవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Rama Rao

Rama Rao

Next Story