Today Gold and Silver Price: గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి

Today Gold and Silver Price: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Shireesha
Published on: 2 March 2022 7:00 AM IST
Gold and Silver Price Today 02 03 2022 in Hyderabad Vijayawada Visakhapatnam | Business News
X

Today Gold and Silver Price: గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి

Today Gold and Silver Price: గుడ్ న్యూస్... పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర దిగొచ్చింది. నిన్న పెరిగిన పసిడి రేటు ఈరోజు తగ్గడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం పెరిగింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బుధవారం (మార్చ్ 2, 2022) బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 మేర దిగొచ్చింది. దీంతో రూ. 50,950కు క్షీణించింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో రూ.300 తగ్గింది. దీంతో రూ. 46,700కు దిగొచ్చింది. బంగారం ధరలు దిగివస్తే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి రేటు పెరిగింది. రూ.100 పెరుగుదలతో రూ. 70,000కు ఎగసింది.

Shireesha

Shireesha

Next Story