Gold Rates Today 21.10.2019: స్థిరంగా బంగారం ధరలు

Gold Rates Today 21.10.2019: స్థిరంగా బంగారం ధరలు
x
Highlights

నిన్న కొద్దిగా తగ్గిన బంగారం ధర ఈరోజు స్థిరంగా ఉంది. 21.10.2019 సోమవారం బంగారం పది గ్రాముల బంగారం ధర సరిగ్గా 40 వేల రూపాయల మార్కు వద్ద స్థిరంగా ఉంది. కాగా రెండో రోజూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

నిన్న కొద్దిగా తగ్గిన బంగారం ధర ఈరోజు స్థిరంగా ఉంది. 21.10.2019 సోమవారం బంగారం పది గ్రాముల బంగారం ధర సరిగ్గా 40 వేల రూపాయల మార్కు వద్ద స్థిరంగా ఉంది. కాగా రెండో రోజూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 40,000 రూపాయల వద్ద స్థిరంగా నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 36,660 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర శనివారం ధరల దగ్గరే రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో సోమావారం కేజీ వెండి ధర 48,000 రూపాయల వద్దనే నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,000 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,660 రూపాయలుగానూ ఉన్నాయి

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల ధర స్థిరంగా ఉంది. నిన్నటి 38,650 రూపాయల వద్ద 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా స్థిరంగా ఉంది. దీంతో 37,450 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర కూడా ఎటువంటి మార్పులకూ గురవలేదు. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,000 రూపాయలు వద్ద నిలిచింది.

అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories