Flipkart Offers Today 2021: బిగ్‌ సేవింగ్‌ డేస్‌..అదిరిపోయే డిస్కౌంట్స్

Flipkart Offers Today 2021:బిగ్‌ సేవింగ్‌ డేస్‌ అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రారంభించింది.

Samba Siva Rao
Updated on: 3 May 2021 12:23 PM IST
Flipkart savings day
X

Flipkart file photo

Flipkart Offers Today 2021: స్వదేశీ ఈ-కామర్స్ సంప్థ FilpKart వినియోగ‌దారుల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త డిస్కౌంట్స్ తీసుకొస్తుంది. ఈ నేప‌థ్యంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ ను ప్రారంభించింది. టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ వ‌స్తువుల‌ను ఈ ఆఫ‌ర్ల‌లో అందుబాటులో ఉంటాయి.

ఈ సేల్ మే 2 నుంచి మే 7 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌ లో భాగంగా ఆపిల్, శామ్‌సంగ్, షియోమీ, రియల్-మీ వంటి సంస్థల వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ తీసుకువచ్చింది. HDFC బ్యాంకు కస్టమర్లు 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వ‌నుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.1 అంగుళాల ఎల్‌సీడీ రెటీనా డిస్‌ప్లే కలిగిన ఆపిల్ ఐఫోన్ 11 రూ.7,000 తగ్గింపుతో మీకు రూ.44,999 నుండి లభిస్తుంది.

శామ్ సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ పై బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రూ. 2 వేల వరకు తగ్గింపు లభించనుంది. 6GB + 64GB వేరియంట్ వాస్తవ ధర రూ. 14,999 కాగా, రూ. 12,999కే అందుబాటులో ఉంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 4ఎ రూ.31,999 విలువ చేసే ఫోన్ 15 శాతం తగ్గింపుతో లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ల‌భిస్తోంది. ఆఫర్ కింద ధర రూ.26,999 లభిస్తుంది. మైక్రో మాక్స్ ఇన్ 1 మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ను కేవలం రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. సో తెలుసుకున్నారుగా మీరు కూడా ఆ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోండి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story