హైదరాబాద్‌లోని ఉప్పల్‌‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన ఫాల్కన్ సంస్థ

హైదరాబాద్‌లోని ఉప్పల్‌‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన ఫాల్కన్ సంస్థ
x
Highlights

* నూతన షోరూమ్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి * 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నఫాల్కన్ సంస్థ

ప్రముఖ పంపు సెట్ల తయారీ సంస్థ ఫాల్కన్ పంప్స్ రోజు రోజుకు విస్తరిస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంతంలో కొత్త షోరూమ్‌ ప్రారంభించింది. ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి ఈ నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల అధీకృత డీలర్‌ నల్లపాటి బసంత్‌,అమరవాది లక్ష్మీనారాయణ, చోడిశెట్టి జైరాం తదితరులు పాల్గొన్నారు. ఫాల్కన్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని కోటికిపైగా వినియోగదారులకు చేరువ అయిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మన దేశంలోని 26 రాష్ట్రాలతో పాటు 50 దేశాలకు ఫాల్కన్‌ పంప్స్‌ఎగుమతి చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories