లాభాల బాటలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను అందించాయి..బెంచ్ మార్క్ సూచీలు మూడు రోజుల వరుస నష్టాలను అధిగమించి లాభాల్లో ముగిశాయి..

admin
Published on: 2 Nov 2020 7:12 PM IST
లాభాల బాటలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు
X

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను అందించాయి..బెంచ్ మార్క్ సూచీలు మూడు రోజుల వరుస నష్టాలను అధిగమించి లాభాల్లో ముగిశాయి..సెన్సెక్స్ 143 పాయింట్ల మేర లాభాలను ఆర్ఝించగా...నిఫ్టీ 11,650 పాయింట్లకు ఎగువన స్థిరపడ్డాయి...మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు లేదా 0.36 శాతం ఎగసి 39,757 వద్దకు చేరగా...నిఫ్టీ 26 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి 11,669 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి..సెక్టార్లవారీగా చూస్తే.. బ్యాంక్, ఎఫ్ఎంసిజీ మినహా మిగతా సూచీలు నష్టాల బాటన సాగాయి.

admin

admin

Next Story