Gold, Silver Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Kranthi
Published on: 26 May 2021 6:27 AM IST
24 Carat Gold Rate Today 26 05 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: దేశవ్యాప్తంగా నిత్యం పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు బుధవారం బ్రేక్ పడింది. దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే ఒక్క కోల్‌కతాలో మాత్రం 10 గ్రాముల ధరపై 150 రూపాయలు తగ్గింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,830కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,650 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,760 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. బుధవారం దేశీయంగా కిలో వెండి ధరపై 300 రూపాయల వరకు తగ్గింది. విజయవాడ, చెన్నైలో 200 రూపాయలు పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,200 ఉండగా, చెన్నైలో రూ.76,200 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.71,200 ఉండగా, కోల్‌కతాలో రూ.71,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,200 ఉండగా, కేరళలో రూ.71,200 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ.76,200 ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story