Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన విలువైన లోహం పసిడి

24 Carat Gold Rate Today 02 08 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
x

స్వల్పనగా పెరిగిన బంగారం ధర (ఫైల్ ఇమేజ్)

Highlights

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది...దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 47,140 రూపాయల వద్దకు చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 49 వేల ఎగువకు చేరింది.. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 44,990 కాగా 24 క్యారెట్ల ధర 49 ,090 వేలు వద్దకు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories