రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్ల పెంపుతో పుంజుకున్న మార్కెట్లు

*భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Rama Rao
Updated on: 30 Sept 2022 7:45 PM IST
Sensex is up 1,016 points today despite rate hike by RBI
X

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Highlights: దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్ల పెంపు ఆశించిన స్థాయిలోనే ఉండడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్​ ఒక వెయ్యి 16 పాయింట్లు పెరిగి 57 వేల 426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 276 పాయింట్ల లాభంతో 17 వేల 94 వద్ద క్లోజయ్యింది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 38 పైసలు లాభపడి 81.32గా స్థిరపడింది.

Rama Rao

Rama Rao

Next Story