Wedding Invitation: కుమార్తె పెళ్లికి చిరంజీవిని ఆహ్వానించిన మాజీ జేడీ దంపతులు

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సతీసమేతంగా మెగా స్టార్ చిరంజీవిని కలిశారు.

Dhatripriya
Updated on: 30 May 2023 9:13 PM IST
Wedding Invitation: కుమార్తె పెళ్లికి చిరంజీవిని ఆహ్వానించిన మాజీ జేడీ దంపతులు
X

Wedding Invitation: కుమార్తె పెళ్లికి చిరంజీవిని ఆహ్వానించిన మాజీ సీబీఐ జేడీ దంపతులు

CBI EX JD. LAKSHMI NARAYANA: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సతీసమేతంగా మెగా స్టార్ చిరంజీవిని కలిశారు. తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా చిరంజీవి, సురేఖ దంపతులను లక్ష్మీనారాయణ, ఊర్మిళ దంపతులు ఆహ్వానించారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. చిరంజీవితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను తన కుమార్తె వివాహానికి లక్ష్మీనారాయణ ఆహ్వానించారు.

Dhatripriya

Dhatripriya

Next Story