Puja Hegde photos in saree: పండగలు లేదా ఏవైనా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు మహిళలు ఆ చీరలు కట్టుకుని మురిసిపోతుంటారు. పూజా హెగ్డె కూడా అమ్మమ్మ చీర కట్టుకుని, అందులో తనను తాను చూసుకుని సంతోషపడుతోంది.