ఇంటర్నెట్ భారతదేశానికి వచ్చిన రోజు

ఇంటర్నెట్ భారతదేశానికి వచ్చిన రోజు
x
Highlights

భారత దేశంలో ఇప్పుడంటే ఇంటర్నెట్ట్న్ జియో ద్వార, అలాగే ఎన్నో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వార వినియోగిన్స్తున్నాము, దాదాపు మన నిత్య జీవితంలో ఒక...

భారత దేశంలో ఇప్పుడంటే ఇంటర్నెట్ట్న్ జియో ద్వార, అలాగే ఎన్నో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వార వినియోగిన్స్తున్నాము, దాదాపు మన నిత్య జీవితంలో ఒక బాగంగా ఇంటర్నెట్ అయిపోయింది, అయితే ఈ ఇంటర్నెట్ భారతదేశానికి ఎప్పుడు ఎలా వచ్చిందో మీకు తెలుసా! ఈ ఇంటర్నెట్ భారతదేశానికి 15 ఆగస్టు రోజు, 1995 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ అందించింగా మన దేశంలో మొదటిసారిగా వచ్చింది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories