మన జాతీయ చిహ్నంలో!

Arun Chilukuri
Published on: 1 Feb 2019 2:49 PM IST
మన జాతీయ చిహ్నంలో!
X

ప్రతి దేశానికి ఒక జాతీయ చిహ్నం వుంటుంది, అలాగే మన భారత దేశానికి కూడా ఒక జాతీయ చిహ్నం వుంది, అయితే మన జాతీయ చిహ్నంలో జంతువుల యొక్క బొమ్మలు కూడా వున్నాయని మీకు తెలిసే వుంటుంది. అవి ఎన్ని జంతువులు ఉంటాయో మీకు తెలుసా! మన జాతీయ చిహ్నంలో నాలుగు జంతువులు వుంటాయి. అవి ఒకటి గుర్రం మరియు రెండు ఎద్దు, ఇవి మనకి చిహ్నంలో స్పష్టంగా కనిపించేవి, అయితే సింహం మరియు ఏనుగు కూడా వుంటాయి కాని కనిపించవు, కాబట్టి మన జాతీయ చిహ్నం యొక్క నాలుగు చిన్న జంతువులు ఇవి. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story