జాతీయ బాలిక దినోత్సవం!

భారత ప్రభుత్వం ఏటా జాతీయ బాలిక దినోత్సవంగా ఎ రోజున నిర్వహిస్తోంది మీకు తెలుసా!

కె.హెచ్. బాబు
Published on: 3 Jan 2019 2:59 PM IST
జాతీయ బాలిక దినోత్సవం!
X

భారత ప్రభుత్వం ఏటా జాతీయ బాలిక దినోత్సవంగా ఎ రోజున నిర్వహిస్తోంది మీకు తెలుసా! భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును భారత ప్రభుత్వం ఏటా జాతీయ బాలిక దినోత్సవంగా నిర్వహిస్తోంది. జాతీయ బాలిక దినోత్సవంగా నిర్వహించే ఆ రోజు జనవరి 24 తేది. శ్రీ.కో.

కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story