చక్కర వాడుకలో ప్రపంచంలోనే మొదటి స్థానమా!

Arun Chilukuri
Published on: 30 Jan 2019 3:18 PM IST
చక్కర వాడుకలో ప్రపంచంలోనే మొదటి స్థానమా!
X

ప్రపంచంలోని అతి ఎక్కువ చక్కెర వినియోగదారులు వున్నా దేశం ఎదో మీకు తెలుసా! భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద చక్కెర వినియోగదారుగా ఉందట. కానీ చక్కెర ఉత్పత్తిలో మాత్రం బ్రెజిల్ ప్రపంచంలో మొదటి స్థానంలో వుంది. భారతదేశం యొక్క అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రంగా మహారాష్ట్ర మరియు చెరకు ఉత్పత్తి గా ఉత్తరప్రదేశ్ వుంది, అయిన దాదాపు 200,000 టన్నుల డ్యూటీ-ఫ్రీ చక్కెర దిగుమతులను బ్రెజిల్ నుండి అనుమతించాలని భారత ప్రభుత్వం అలోచిన్చిన్దంటే మనదేశం ఎంత చెక్కర్ వాడుతుందో తెలుస్తుంది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story