YV Subba Reddy: షర్మిల నిర్ణయంతో ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు

YV Subba Reddy: షర్మిల నిర్ణయంతో ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు

Jyothi
Published on: 4 Jan 2024 3:09 PM IST
YV Subba Reddy Reacts on Sharmila joining Congress
X

YV Subba Reddy: షర్మిల నిర్ణయంతో ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు

YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు వైవీ సుబ్బారెడ్డి. షర్మిల నిర్ణయంతో ఏపీ రాజకీయాలకు కానీ, రాష్ట్రానికి కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. షర్మిల సహా ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు సీఎం జగన్‌పైనే ఉంటాయన్నారు. వైసీపీలో చేరే అవకాశం లేకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని..అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌లో వీలినం చేసిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Jyothi

Jyothi

Next Story