Botsa Satyanarayana: దేవుడితో రాజకీయాలు ఏమిటి?

Botsa Satyanarayana: మీ రాజకీయాల కోసం దేవుడిని బైటకు తీసుకువస్తారా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Sept 2024 6:53 PM IST
YSRCP MLC Botsa Satyanarayana Slams Chandrababu Government
X

Botsa Satyanarayana: దేవుడితో రాజకీయాలు ఏమిటి?

Botsa Satyanarayana: దేవుడితో రాజకీయాలు ఏమిటి? ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మీ రాజకీయాల కోసం దేవుడిని బైటకు తీసుకువస్తారా అని అన్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు ప్రసాదంలో తప్పు జరగలేదన్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు మాటలతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. సూపర్‌ సిక్స్‌లో ఎన్ని హామీలు అమలు చేశారని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరలుస్తున్నారని అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story