వైఎస్సార్‌కు కుటుంబసభ్యుల నివాళులు

X
Highlights
YSR 11th Death Anniversary: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి...
Arun Chilukuri2 Sep 2020 4:39 AM GMT
YSR 11th Death Anniversary: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. జగన్‌తో పాటు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, అభిమానులు వైఎస్సార్‌కు నివాళులర్పించారు.
Web TitleYSR 11th death anniversary family pays tribute
Next Story