YS Sharmila: నడుం లోతు నీళ్లలో షర్మిల.. రైతులను ఆదుకోవాలని..

YS Sharmila: ముంపు ప్రాంతాల్ల్లో పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి దాదాపు 40 వేల ఎకరాలకు పైగా నీట మునిగాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 July 2024 7:15 PM IST
YS Sharmila Visits Flood Affected Areas
X

YS Sharmila: నడుం లోతు నీళ్లలో షర్మిల.. రైతులను ఆదుకోవాలని..

YS Sharmila: ముంపు ప్రాంతాల్ల్లో పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి దాదాపు 40 వేల ఎకరాలకు పైగా నీట మునిగాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ముంపు గ్రామం నందమూరులో నీటమునిగిన పంటలను షర్మిల సందర్శించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నార. రైతులు నష్టపోతే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఒక్కో రైతు సుమారు 15 వేల రూపాయలు నష్టపోయారన్నారు. కాలువల మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story