నేడు కడప జిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటన

YS Sharmila: కడప, అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం

Jyothi
Published on: 29 Jan 2024 7:40 AM IST
YS Sharmila Visit to Kadapa District today
X

నేడు కడప జిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటన

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను స్పీడప్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు షర్మిల. కడప, అన్నమయ్య జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ సమావేశానికి రఘువీరారెడ్డి, రుద్రరాజు, తులసిరెడ్డి కీలక సీనియర్ నేతలంతా హాజరుకానున్నారు. అనంతరం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లనున్నారు షర్మిల. సమావేశం అనంతరం ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

Jyothi

Jyothi

Next Story