YS Sharmila: ఈనెల 18న వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థం.. ఫిబ్రవరి 17న వివాహం

YS Sharmila: తొలి పెళ్లి పత్రికను వైఎస్ ఘాట్ దగ్గర పెట్టనున్న షర్మిల

Shekhar G
Published on: 1 Jan 2024 12:31 PM IST
YS Sharmila Son Engagement On 18th Of This Month
X

YS Sharmila: ఈనెల 18న వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థం.. ఫిబ్రవరి 17న వివాహం

YS Sharmila: వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెల 18న షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో నిశ్చితార్థం.. ఫిబ్రవరి 17న పెళ్లి జరపనున్నట్టు స్వయంగా షర్మిల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా.. రేపు కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వెళ్లి.. తొలి పత్రికను అందించి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం తీసుకోనున్నట్టు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.


Shekhar G

Shekhar G

Next Story