ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన షర్మిల

YS Sharmila: షర్మిలతో భేటీ అయిన సునీతారెడ్డి

Jyothi
Published on: 29 Jan 2024 11:28 AM IST
YS Sharmila Pays Tribute YSR At Idupulapaya
X

ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన షర్మిల

YS Sharmila: ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. వైఎస్ కడప పట్టణంలోకాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తండ్రి సమాధి దగ్గర సోదరి సునీతా రెడ్డి,మంగలగిరి ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అయితే సునీత రెడ్డి షర్మిలతో ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కడప ఎంపీగా సునీత రెడ్డి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో వీరి కలయిక జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story