YS Sharmila: కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్

YS Sharmila: ర్యాలీలో షర్మిల వెంట వివేకా కూతురు సునీత

Jyothi
Published on: 20 April 2024 1:02 PM IST
YS Sharmila Nomination as Kadapa Lok Sabha candidate
X

YS Sharmila: కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్

YS Sharmila: కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిలా నామినేషన్ దాఖలు చేశారు. కడప పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలా నామినేషన్ వేశారు. అంతకముందు ఇడుపులపాయ వైఎస్సార్‌ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులర్పించారు. కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. ఉదయం 11 గంటలకు షర్మిలా నామినేషన్ దాఖలు చేశారు.

Jyothi

Jyothi

Next Story