YS Sharmila: అక్రమంగా నిర్బంధించి నటిని తొక్కి పడేశారు-వైఎస్ షర్మిల

YS Sharmila: నటి కాదంబరి జత్వానిని మానసికంగా వేధించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Sept 2024 10:36 PM IST
YS Sharmila
X

YS Sharmila

YS Sharmila: నటి కాదంబరి జత్వానిని మానసికంగా వేధించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిలను ఇక్కడికి తీసుకువచ్చి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.

అక్రమంగా నిర్బంధించి ఆమెను తొక్కి పడేశారన్నారు. జగన్ కు తెలియకుండానే అప్పటి ఐపీఎస్, అధికారులు వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. సజ్జన్ జిందాల్‌, జగన్ మద్య ఉన్న సాన్నిహత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారన్నారు. జిందాల్ కు ఎందుకు ఇన్నికోట్ల రూపాయల ఆస్తి కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story