సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

YS Jagans Helicopter Faces Glitch
x

సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

Highlights

Helicopter: ఏపీ సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.

Helicopter: ఏపీ సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సీఎం రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి బయలుదేరారు. నార్పల నుంచి పుట్టపర్తికి రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories