Jagan: మీరు చదవండి.. మిమ్మల్ని చదివించే బాధ్యత నాది

Jagan: నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

Jyothi
Published on: 26 April 2023 1:54 PM IST
YS Jagan Speech in Narpala Public Meeting
X

Jagan: మీరు చదవండి.. మిమ్మల్ని చదివించే బాధ్యత నాది

Jagan: నాణ్యమైన చదువుల కోసం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం జగన్. పేదరికం సంకెళ్లు తెంచుకోవడానికి చదువు ఒక్కటే మార్గమన్నారు. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతోనే జగనన్న వసతి దీవెన పథకం తీసుకొచ్చామని తెలిపారు. అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story