YS Jagan: ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్

YS Jagan: వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 July 2024 8:15 PM IST
YS Jagan Moves AP High Court for Leader of Opposition Status
X

YS Jagan: ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్

YS Jagan: వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని...అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని జగన్ కోరారు. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాసినా స్పందించలేదని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story