CM Jagan: ఈ నెంబర్‌‌కు ఫోన్ చేస్తే సమస్యల సత్వర పరిష్కారం..

YS Jagan: ట్రోల్ ఫ్రీ 1902 నెంబర్‌‌కు ఫోన్ చేస్తే సమస్యల సత్వర పరిష్కారం

Dhatripriya
Updated on: 9 May 2023 2:14 PM IST
YS Jagan Comments On TDP Govt
X

YS Jagan: గత ప్రభుత్వంలో అర్హతలున్నా.. పెన్షన్ రాలేదు

YS Jagan: ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా చర్యలు చేపడతున్నామని సీఎం జగన్ తెలిపారు. పథకాలకు అర్హత ఉన్నా... అందని పేదలకు సత్వర న్యాయం జరిగేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ట్రోల్ ఫ్రీ నెంబర్‌‌ 1902కు ఫోన్ చేస్తే సమస్యల పరిష్కరిస్తారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే టీడీపీ జన్మభూమి కమిటీలకు కాల్ చేసి చెప్పేవారని.. కాని తమ ప్రభుత్వంలో పార్టీలు చూడకుండా పథకాలు ఇస్తున్నట్లు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story