YS Avinash Reddy: పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం టీడీపీకి లేదు

YS Avinash Reddy: ఎన్నికలు వస్తే టీడీపీకి పొత్తులు గుర్తుకొస్తాయి

Shekhar G
Published on: 10 March 2024 5:17 PM IST
YS Avinash Reddy Comments On TDP
X

YS Avinash Reddy: పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం టీడీపీకి లేదు

YS Avinash Reddy: బీజేపీ - టీడీపీ - జనసేన పొత్తుపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీకి ధైర్యం లేదన్నారు. ఎన్నికలు వస్తే..చంద్రబాబుకు పొత్తులు గుర్తొస్తాయని...ఎంతమంది కలిసొచ్చినా గేలిచేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు అవినాష్‌రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story