Nellore: నెల్లూరులో యువకుడి దారుణ హత్య

Nellore: పాతకక్షలే కారణంగా పోలీసుల అనుమానం

Dhatripriya
Updated on: 25 Feb 2023 10:08 AM IST
Young Boy Murder In Nellore
X

Nellore: నెల్లూరులో యువకుడి దారుణ హత్య

Nellore: నెల్లూరులో యువకుడిని దారుణంగా హత్య చేశారు. స్పేహితులతో కలిసి క్యారమ్స్ ఆడుతున్న మహేష్‌పై.. ఒక్కసారిగా కత్తులు, తల్వార్లతో దుండగులు దాడి చేశారు. తోటి మహేష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. హత్యకు పాతకక్షలే కారణంగా పోలీసుల అనుమానిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story