Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు

Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు

Arun Chilukuri
Published on: 10 Jun 2023 4:52 PM IST
YCP MLA Parthasarathy Suffered a Heart Attack
X

Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు

Parthasarathy: మాజీమంత్రి, కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను విజయవాడ అశోక్‌నగర్‌లోని టాప్‌ స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు కుటుంబసభ్యులు. గుండెపోటుగా నిర్ధారించిన వైద్యులు.. యాంజియోగ్రామ్‌ చేసి స్టంట్‌ వేశారు. ప్రస్తుతం పార్థసారధి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story