Ponnuru: నేడు వైసీపీ కార్యవర్గ సమావేశం

admin1
Updated on: 16 March 2020 10:58 AM IST
Ponnuru: నేడు వైసీపీ కార్యవర్గ సమావేశం
X

పొన్నూరు: పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10.30 గం. నిర్వహించే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య పాల్గొంటారని పేర్కొన్నారు. పొన్నూరు మండల ఎంపీపీ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి సతీమణి భవనం పద్మలీల, పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు, మండల ఎంపీటీసీ పరిధిలో ఉన్న మండల నాయకులు అందరూ ఈ కార్యవర్గ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావలసిందిగా కోరారు.



admin1

admin1

Next Story