జనసేనలోకి భారీగా చేరికలు.. అందరి చూపు అటువైపే..

Janasena: జనసేనలోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2024 1:23 PM IST
జనసేనలోకి భారీగా చేరికలు.. అందరి చూపు అటువైపే..
X

జనసేనలోకి భారీగా చేరికలు.. అందరి చూపు అటువైపే..

Janasena: జనసేనలోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల్లో చాలా మంది ప్రస్తుత, మాజీలు జనసేన వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు వరుసగా సమావేశం కానున్నారు.

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోశయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పవన్‌కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారట.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story