YCP: టార్గెట్ 175.. ఓ వైపు సిద్ధం సభలు.. మరో వైపు ఇంఛార్జ్‌ల ప్రకటన

YCP: 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ

Shekhar G
Updated on: 18 Feb 2024 7:45 PM IST
YCP Is Targeting Elections
X

YCP: టార్గెట్ 175.. ఓ వైపు సిద్ధం సభలు.. మరో వైపు ఇంఛార్జ్‌ల ప్రకటన

YCP: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అధికార వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది. విపక్షాల కంటే ముందే నియోజకవర్గాల వారిగా ఇంఛార్జ్‌లను ప్రకటిస్తూ.. ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే సిద్ధం సభల పేరుతో జనంలోకి వెళుతున్న సీఎం జగన్.. కార్యకర్తల్లో ఎలక్షన్ జోష్ తీసుకువస్తున్నారు. ఇటు లిస్టుల మీద లిస్టులు ప్రకటిస్తూ నాయకులను ఎన్నిలకు రెడీ చేస్తున్నారు. ఇలా 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదువుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story