Vangalapudi Anitha: బాలిక ఘటనపై వైసీపీ రాజకీయం చేస్తోంది

Vangalapudi Anitha: ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Oct 2024 3:25 PM IST
YCP is politicizing the incident against the girl Says Vangalapudi Anitha
X

Vangalapudi Anitha: బాలిక ఘటనపై వైసీపీ రాజకీయం చేస్తోంది

Vangalapudi Anitha: చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక ఘటనపై వైసీపీ రాజకీయం చేస్తోందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారని తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు..అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టం రిపోర్టులో ఉందన్నారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక కుటుంబాన్ని అనిత పరామర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story