YCP Manifesto: మేనిఫెస్టోపై వైసీపీ హైకమాండ్ ఫోకస్.. త్వరలో ప్రకటించేందుకు ఏర్పాట్లు

YCP Manifesto: తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం

Jyothi
Published on: 18 March 2024 12:27 PM IST
YCP High Command Focus on Manifesto
X

YCP Manifesto: మేనిఫెస్టోపై వైసీపీ హైకమాండ్ ఫోకస్.. త్వరలో ప్రకటించేందుకు ఏర్పాట్లు

YCP Manifesto: ఏపీలో మళ్లీ అధికారమే టార్గెట్‌గా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే పూర్తిస్థాయిలో మేనిఫెస్టోను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని వైసీపీ చెబుతోంది.

2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేశామంటోంది. ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలలు, వృద్ధులు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా తమ పార్టీ మేనిఫెస్టో ఉండబోతున్నట్లు వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు.

Jyothi

Jyothi

Next Story