వైసీపీదీ అదే తీరు: బీజేపీ నేత లక్ష్మీనారాయణ

K V D Varma
Updated on: 19 July 2019 8:44 PM IST
వైసీపీదీ అదే తీరు: బీజేపీ నేత లక్ష్మీనారాయణ
X

టీడీపీ అబద్ధపు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడితే.. ఇప్పుడు వైసీపీ కూడా అదేతీరును వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కన్నా లక్ష్మా నారాయణ ప్రారంభించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు అధికంగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరిన యువ కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

K V D Varma

K V D Varma

Next Story