Whale Shark Fish: మత్స్యకారుల వలకు చిక్కిన ప్రపంచలోనే అతిపెద్ద చేప

Whale Shark Fish: విశాఖ సాగర తీరంలో అతిపెద్ద చేపను గుర్తించారు.

Arun Chilukuri
Updated on: 23 Dec 2021 12:34 PM IST
Worlds Largest Fish Whale Shark Stuck in net off Vishakhapatnam
X

Whale Shark Fish: మత్స్యకారుల వలకు చిక్కిన ప్రపంచలోనే అతిపెద్ద చేప

Whale Shark Fish: విశాఖ సాగర తీరంలో అతిపెద్ద చేపను గుర్తించారు. తంతడి బీచ్ లో మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది. 50 అడుగుల పొడవు, రెండు టన్నుల బరువు ఉన్న చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాపర్ శ్రీకాంత్ మన్నెపూరి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వెల్ షార్క్ గా నిర్ధారించారు. అంతరించిపోతున్న షార్క్ ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు. వెల్ షార్క్ చేపకు అటవీ శాఖ సిబ్బంది, మత్స్య కారులు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చి సముద్రంలోకి వదిలారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story