Amaravati: ముఖ్యమంత్రిని కలిసిన ప్రపంచ బ్యాంకు బృందం

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల భేటీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ

S. Srikanth
Published on: 25 Feb 2020 2:04 PM IST
Amaravati: ముఖ్యమంత్రిని కలిసిన ప్రపంచ బ్యాంకు బృందం
X

అమరావతి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల భేటీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీరాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి వివరించిన సీఎం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసలు.

మానవవనరులపై పెట్టబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయన్న ప్రపంచబ్యాంకు బృందం ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచబ్యాంకు బృందం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వరల్డ్‌ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ షెర్‌బర్న్‌ బెంజ్ ఇతర అధికారులు.


S. Srikanth

S. Srikanth

Next Story