Simhachalam: ఉచిత మెడికల్ క్యాంప్

S. Srikanth
Published on: 8 March 2020 3:17 PM IST
Simhachalam: ఉచిత మెడికల్ క్యాంప్
X

సింహాచలం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సింహాచల శ్రీ వరాహా లక్ష్మీనృసింహస్వామి తొలి పావంచా వద్ద సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతి రాజు ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. అనంతరం చిల్లర వ్యాపారస్తుల షాపులు సందర్శించి వ్యాపారస్తులకు అండగా నేనున్నానని హామీ ఇచ్చారు. తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మెట్ల మార్గాన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శనానికి బయలుదేరి వెళ్లారు.



S. Srikanth

S. Srikanth

Next Story