Vijayawada: పోలీసులకు షాక్.. కుక్కను వెతికి పట్టుకోవాలంటూ యువతి ఫిర్యాదు

Dog Missing: విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు వింత ఘటన ఎదురైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Nov 2024 12:45 PM IST
Woman Complaint to Krishna Lanka Police to Trace Missing Dog
X

Vijayawada: పోలీసులకు షాక్.. కుక్కను వెతికి పట్టుకోవాలంటూ యువతి ఫిర్యాదు

Dog Missing: విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు వింత ఘటన ఎదురైంది. కుక్క ఆచూకీ కనుక్కోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి. 5 నెలల టిట్టు అనే తమ పెంపుడు కుక్క కనిపించకుండా పోయిందని సుష్మజ అనే యువతి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెటర్నరీ ఆస్పత్రికి తీసుకొచ్చిన కుక్క అక్కడి నుంచి తప్పిపోయిందని సీసీ ఫుటేజీ ఆధారంగా తమ కుక్కను వెతికిపెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యువతి ఫిర్యాదుతో అవాక్కవడం అక్కడి పోలీసుల వంతు అయింది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story