Rama Krishna Reddy: నా వల్ల ఒక్క ఓటు సైతం చీలడానికి వీళ్లేదనే మళ్లీ వైసీపీలో చేరాను

Rama Krishna Reddy: మంగళగిరిలో వైసీపీ గెలుపునకు కృషి చేస్తా

Shekhar G
Published on: 20 Feb 2024 4:29 PM IST
With The Presence Of Jagan Ramakrishna Reddy Re-Joined YSRCP Party
X

Rama Krishna Reddy: నా వల్ల ఒక్క ఓటు సైతం చీలడానికి వీళ్లేదనే మళ్లీ వైసీపీలో చేరాను

Rama Krishna Reddy: ప్రతిపక్షాలన్నీ ఏకమై జగన్‌ను ఓడించాలని చూస్తున్నారని... మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. 2009లో వైఎస్ఆర్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం అయ్యాయన్నారు. తన వల్ల ఒక్క ఓట్లు చీలవద్దనే తిరిగి వైసీపీలో చేరినట్లు తెలిపారు. మంగళగిరితో పాటు మరో మూడు నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలు తనకు అప్పగించారని అంటున్న ఆర్కే.


Shekhar G

Shekhar G

Next Story