Vellampalli Srinivas: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారు

Vellampalli Srinivas: ఏపీలో టీడీపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు

Shekhar G
Published on: 30 Aug 2023 6:41 PM IST
What Did Chandrababu Do When He Was CM For 14 Years Says Vellampalli Srinivas
X

Vellampalli Srinivas: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారు

Vellampalli Srinivas: మాజీ సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. ఏపీలో టీడీపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శిస్తున్నాఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌.

Shekhar G

Shekhar G

Next Story