Chandrababu Naidu: చేనేతను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం

Chandrababu Naidu: చేనేత వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేసేందుకు కృషి చేస్తా

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Aug 2024 8:37 PM IST
We Will Take All kinds Of Measures To Support The Handloom Weavers Says Chandrababu Naidu
X

Chandrababu Naidu: చేనేతను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం

Chandrababu Naidu: చేనేతను ఆదుకునేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేసేందుకు కృషి చేస్తానని, కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ చేస్తుందని చంద్రబాబు హమీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చేనేత కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య బీమా తీసుకొస్తామని ప్రకటించారు. అలాగే ఆగస్టు 15న ఏపీ వ్యాప్తంగా 100కు పైగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని, అన్నధానం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చంద్రబాబు పేర్కొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story